మెదక్2 రోజుల క్రితం
మెదక్ జిల్లా కేంద్రంలో అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం సేవలు ప్రారంభం
గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రూ. 22 కోట్లతో నూతన మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభించారు.
27 అక్టోబర్ 2026, సాయంత్రం 4:14చదవండి →
